Webdunia - Bharat's app for daily news and videos

Install App

87వ ఆస్కార్ అవార్డులు జాబితా ఇదే..

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (18:02 IST)
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన 87వ ఆస్కార్ అవార్డులను సోమవారం ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఎంజెల్స్లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుకలు కన్నులపండుగగా జరిగింది. 87వ సారి జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా ఎడ్డీ రెడ్ మెన్, ఉత్తమ నటిగా జూలియన్ మూరే, ఉత్తమ దర్శకత్వ అవార్డును అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు అందుకున్నారు. ఈ 87వ ఆస్కార్ అవార్డుల జాబితాను పరిశీలిస్తే... 
 
ఉత్తమ చిత్రం: బర్డ్మేన్
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మైన్ (ది థీయరీ ఆఫ్ ఎవరీ థింగ్)
ఉత్తమ నటి: జూలియన్ మూరే (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు (బర్డ్మేన్)
ఉత్తమ సహాయ నటుడు: జేకే సైమన్స్ (విప్లాష్)
ఉత్తమ సహాయ నటి: పాట్రికియా ఆర్క్విటే (బాయ్ హుడ్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఐదా
ఉత్తమ రచనా- అడాప్టడ్ స్క్రీన్ ప్లే: గ్రహం మూరే, ది ఇమిటేషన్ గేమ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అలెజాండ్రో జీ ఇనారిట్టు, నికోలాస్ గియాకోబోన్, అలెగ్జాండర్ డైన్లారిస్, ఆర్మాండో బో, (బర్డ్మేన్)
ఉత్తమ సినిమాటోఫోగ్రపీ: ఇమ్మాన్యుయెల్ లూబెజ్కీ(బర్డ్మేన్)
ఉత్తమ సంగీతం-ఒరిజినల్ స్కోర్: అలెగ్జాండ్రె డెస్ప్లాట్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ఫ్రాన్సెస్ హన్నాన్ అండ్ మార్క్ కొలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ కాస్ట్యుమ్ డిజైన్: మిలేనా కెనానిరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: జాన్ స్టీఫెన్స్ లోన్నీ లిన్ (గ్లోరీ, సెల్మా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఇయాన్ హంటర్ అండ్ స్కాట్ ఫిషర్ (ఇంటర్ స్టెల్లర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్: సిటిజన్ ఫోర్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: టామ్ క్రాస్ విప్లాష్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-లైవ్ యాక్షన్: ది ఫోన్ కాల్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-యానిమేటెడ్: ఫియస్ట్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: బిగ్ హీరో 6

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments