Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మైగాడ్... దీపికా పదుకునే చంపేస్తోంది... 2016 వ్యానిటీ ఫెయిర్ స్టైల్‌లో ఎద చూపిస్తూ...

ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టాక ఇక నగ్నంగా నటించడానికే ఏమాత్రం అభ్యంతరం చెప్పేట్లు లేదనే కామెంట్లు కూడా ఆమె తాజా ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఆమె హాలీవుడ్ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆమె తాజా చ

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (15:05 IST)
ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టాక ఇక నగ్నంగా నటించడానికే ఏమాత్రం అభ్యంతరం చెప్పేట్లు లేదనే కామెంట్లు కూడా ఆమె తాజా ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఆమె హాలీవుడ్ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆమె తాజా చిత్రం XXX జెండర్ కేజ్ రిటర్న్స్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దీపికా పదుకునే గురించి పాపులర్ ఫ్యాషన్ మేగజైన్ వ్యానిటీ ఫెయిర్ 2016 ర్యాంకింగులను ఇస్తూ అందులో దీపికా పదుకునే పేరును కూడా జోడించింది. 
 
అంతేకాదు వ్యానిటీ ఫెయిర్ తన ఇన్‌స్టాగ్రాంలో దీపికా పదుకునే ఫోటోను ఒకదాన్ని ప్రచురించింది. ఆ ఫోటోలో దీపికా కారులో నుంచి కిందికి దిగుతూ ఉండగా ఆమె ఎద అందం కాస్త ఓరగా బయటపడింది. ఇప్పుడీ ఫోటో నెట్లో హల్‌చల్ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments