Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోథమ్ మేగజైన్‌లో జెస్సికా సెక్సీ ఫోటో!

Webdunia
సినీతెరపై అందాలను ఆరబోసిన తారలు ఈ మధ్య మేగజైన్ కవర్‌పేజీల్లోనూ సెక్సీగా కన్పిస్తున్నారు. ఫ్రిడాపింటో, మల్లికా షెరావత్, దీపికా పడుకునే వంటి భారతీయ నటీమణులతో పాటు హాలీవుడ్ అందగత్తెలైన ఏంజెలీనా, ప్యారిస్ హిల్టన్ వంటి హీరోయిన్ల వరకు మేగజైన్ ముఖపుటలో దర్శనమివ్వడం ఫ్యాషన్ అయిపోయింది.

తాజాగా హాలీవుడ్ సెక్సీతార జెస్సికా బెయిల్ కూడా ఓ కొత్త మేగజైన్ కవర్‌పేజీలో కన్పించనుంది. ఈ మేగజైన్ కవర్ పేజీ కోసం అమ్మడు సెక్సీగా ఫోటోలకు దిగిందట. వైట్ అండ్ బ్లాక్ డ్రస్సుతో జెస్సికా కుర్రకారును తెగ ఆకట్టుకోనుందని సినీ పండితులు ఇప్పుడే జోస్యం చెబుతున్నారు.

గుండీలూడిన తెల్ల చొక్కా, నల్లటి బికినీతో గోథమ్‌లో జెస్సికా హాట్‌గా దర్శనమివ్వనుందని లండన్ పత్రికలు తెలిపాయి. ఈ సెక్సీ ఫోటోలతో పాటు జెస్సికా ఇంటర్వ్యూను కూడా గోథమ్ మేగజైన్ ప్రచురిస్తోందని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు