శ్రీవారి సేవలో ప్రముఖులు

Webdunia
గురువారం, 12 ఫిబ్రవరి 2015 (08:37 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. వీరిలో తమిళ సినీ యువనటుడు జీవ, జమ్మూ కాశ్మీర్‌ డిఐజి గుప్తా తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. వీరిరువురికి ఆలయంలో టిటిడి అధికారులు దర్శనం ఏర్పాటు చేసి తీర్ద ప్రసాదాలు అందచేశారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: గోదావరి పుష్కరాలు.. పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకింతం చేస్తారా?

ఓటు ప్రాథమిక హక్కు.. దాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోంది : కమల్ హాసన్

అంబటి రాంబాబుకు నిద్ర సమస్య... స్లీప్ అప్నియా పరికరం అమర్చిన జైలు అధికారులు

AIADMK: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి.. అన్నాడీఎంకే

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక బినామీ ముఖ్యమంత్రి.. కేటీఆర్ ధ్వజం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

Show comments