తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 30 డిశెంబరు 2014 (08:43 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ. 50,రూ 500ల గదులు ఖాళీలు లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నడకదారిన వచ్చే వారికి 2 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 57
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు ఖాళీ లేవు
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 78
సహస్రదీపాలంకరణ సేవ  35
వసంతోత్సవం 9
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజమహేంద్రవరం పెద్దపులి.. ప్రజల్లో భయం భయం.. పట్టుకునేందుకు అంతా రెడీ

తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ కేసులో వైకాపాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్

కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధ తండ్రి... నిగ్గుతేల్చిన డీఎన్ఏ టెస్ట్

చెత్తలో బంగారం: పారిశుద్ధ్య కార్మికురాలిని ప్రపంచ సుందరి అంటూ నటుడు పార్థీబన్

Chandra Naidu : తిరుమల నెయ్యి కల్తీపై బాబు, పవన్ చర్చలు.. ఇంకా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments