తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (08:26 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాటికి సాధారణంగా ఉంది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుందనుకున్న వారు శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళారు. దీంతో సోమవారం కాస్త, రద్దీ తగ్గిందనే చెప్పాలి.  50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 36
రూ. 50 గదులు 109
రూ. 100 గదులు 26
రూ. 500 4

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 112
సహస్రదీపాలంకరణ సేవ  198
వసంతోత్సవం ఖాళీ లేవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

Show comments