తిరుమలలో పెరిగిన రద్దీ

Webdunia
ఆదివారం, 28 డిశెంబరు 2014 (07:05 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన భక్తులకు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం దాదాపుగా 60 వేల మంది దర్శనం చేసుకున్నారు. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 42 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు ఖాళీలు లేవు
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 27
సహస్రదీపాలంకరణ సేవ  101
వసంతోత్సవం 78
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ విసుర్లు.. తెలంగాణలో దిష్టి కళ్యాణ్‌కు ఏం పని ఉంది?

Tight security: కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం పర్యటన.. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు

ఏపీలో అరాచక పాలన నడుస్తోంది.. లడ్డూ కల్తీ కేసులో బాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతర.. మైనర్ బాలికపై అత్యాచారం.. విచారణ కమిటీ

ఆస్తి వివాదం.. మహిళా న్యాయవాది అయిన చెల్లెల్ని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి చంపేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments