తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
గురువారం, 25 డిశెంబరు 2014 (07:17 IST)
క్రిస్మస్ సెలవులు రావడం, యేడాది ఆఖరు కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 16
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు 12
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 112
సహస్రదీపాలంకరణ సేవ  145
వసంతోత్సవం 24
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ విసుర్లు.. తెలంగాణలో దిష్టి కళ్యాణ్‌కు ఏం పని ఉంది?

Tight security: కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం పర్యటన.. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు

ఏపీలో అరాచక పాలన నడుస్తోంది.. లడ్డూ కల్తీ కేసులో బాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు..

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతర.. మైనర్ బాలికపై అత్యాచారం.. విచారణ కమిటీ

ఆస్తి వివాదం.. మహిళా న్యాయవాది అయిన చెల్లెల్ని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి చంపేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments