Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (22:20 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా వేంకటేశ్వర స్వామి మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. వేలాది మంది భక్తులు నాలుగు మాడ వీధులలో స్వామి కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తుండగా వారికి మలయప్ప దర్శనమిచ్చారు.  
 
రాత్రి 9 గంటల ప్రాంతంలో వాహనసేవ ప్రారంభమయ్యింది. ఈ సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి,ఈవో తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తు కాంతుల నడుమ అలంకారభూషితుడైన స్వామి తిరుమాడ వీధులలో ఊరేగారు. స్థానికులు కొందరు కర్పూర హారతులతో స్వామికి స్వాగతం పలికారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

Show comments