Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రమార్గం... నా యందు విశ్వాసంతో పనిచేయండి.!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (18:23 IST)
ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు బోధించాడు. భగవద్గతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినట్లుగా ఉన్నా అది మానవాళి మొత్తానికి సంబంధించిన సందేశం. " నా యందు విశ్వాసంతో పని చేయండి" అని భగవంతుడు చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతిచర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని తెలుసుకోండి. 
 
మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయండి. ఆధ్యాత్మిక చింతనవైపు మళ్ళండి. మనసును. ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవటం కష్టమే. ఆ కష్టాన్ని అధిగమించేందుకే యోగా, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనసు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనసును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది. 

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Show comments