తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
సోమవారం, 4 మే 2015 (08:24 IST)
తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి శ్రీవారి దర్శనం కోసం కనీసం 16 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి కనీసం దర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ప్రత్యేక దర్శనం నుంచి వచ్చే భక్తులకు కనీసం 2 గంటల సమయం పడుతోంది. సెలవులు కావడంతో క్రమేణా తిరుమల రద్దీ పెరుగుతోంది. గదల కోసం భక్తులు క్యూలైన్లలో కనీసం రెండు గంటల సమయం వేచి ఉండక తప్పడం లేదు. 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Show comments