తిరుమలలో రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 6 మే 2015 (07:48 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 64,180 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయానికి ఇక్కడ సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లక్సులో 4 కంపార్టుమెంట్ల వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వారికి దర్శనం సమయం కనీసం 2 గంటలు పడుతోంది. ఇక గదుల కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు మహిళకుట్ర...

నాంపల్లిలో అగ్నిప్రమాదం.. గోడలకు రంధ్రాలు వేసి మృతదేహాల వెలికితీత

పిజ్జా షాపులో యువతీ యువకులు.. హిందూ సంఘం సభ్యుల వేధింపులు.. రెండో అంతస్తు నుంచి...

బంగ్లాదేశ్‌లో సజీవదహనమైన మరో హిందూ యువకుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

Show comments