తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 5 మే 2015 (08:26 IST)
తిరుమలలో భక్తుల మంగళవారం రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేంకటేశ్వర స్వామిని 72,975 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 
సోమవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామిని దర్శించుకోవడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఇక కాలి నడక వచ్చే భక్తులు 3 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వీరికి కనీసం 4 గంటల సమయం పడుతుంది.
 
ఇక ప్రత్యేక దర్శనం కోసం వేచి ఉన్నవారికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. భక్తులు గదుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పనిలేకుండా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)

ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్

పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన

మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్

నాతో సెల్ఫీ కోసం మెలోనీ ఆసక్తి చూపారు.. జాలితో అంగీకరించాను.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Show comments