తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (08:07 IST)
తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 68,707మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 5 గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

Show comments