తిరుమలలో సాధారణ రద్దీ

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (08:23 IST)
తిరుమలలో గురువారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 52,439 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో4 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే ఉండే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)

సాయి కృష్ణ కేసులో పురోగతి.. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు.. అసలేం జరిగింది?

మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో

ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

Show comments