తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (06:03 IST)
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 45,080 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 2 నిండాయి. వారికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి బుధవారం కూడా సాధారణంగానే రద్దీ ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్‌రా బంటి, ఇండిగో-ఎయిర్ ఇండియా విమానాలు ఢీకొన్నాయ్, ఎలాగంటే?

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments