తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
గురువారం, 19 మార్చి 2015 (08:27 IST)
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,169 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరగనున్నది. ఈ పరిస్థితి శుక్రవారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. ఉగాది సెలవులు రానుండడంతో పెరిగే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనమామ వల్ల గర్భం.. ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందంటే?

విశాఖలో నవ వధువు ఆత్మహత్య.. కారణం ఏంటి?

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments