తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (07:46 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 36,992 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి13గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 50
రూ. 50 గదులు 92
రూ. 100 గదులు 15
రూ. 500 31
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

Bolisetti Satyanarayana, జనసేనకు గుడ్ బై, Just a small break

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments