తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. నిన్న దర్శించుకున్నవారి సంఖ్య 38,831

Webdunia
బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (11:16 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 38,831 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి11గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 3కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 4గంటల సమయం పడుతోంది. ఇవ్వాళ ఉదయం ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 116
రూ. 50 గదులు 72
రూ. 100 గదులు 58
రూ. 500 21
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

TGSRTC : బడ్జెట్-ఫ్రెండ్లీ గోవా టూర్ ప్యాకేజీని ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ

నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు

Bill Gates: ఫిబ్రవరి 18న అమరావతిని సందర్శించనున్న మైకోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments