తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (08:13 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 123
రూ. 50 గదులు 18
రూ. 100 గదులు 17
రూ. 500 19
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు : కొరియన్ గేమ్ చివరి టాస్క్ ఆత్మహత్యనా?

Rahul Gandhi: నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments