తిరుమల కిట కిట

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (08:27 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 50356 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి20గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు ఖాళీలు లేవు
రూ. 50 గదులు 12
రూ. 100 గదులు 18
రూ. 500 5
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల బంగారు అదృశ్యం కేసు: నటుడు జయరామ్‌కు సమన్లు ​​జారీ

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయంపై సవాలు చేస్తూ పిటిషన్‌.. సుప్రీంకోర్టు విచారణ

Jagan mohan Reddy: జోగి రమేశ్‌ కోసం జగన్ పర్యటన.. కత్తులతో ఆ పని చేశారు.. ఉద్రిక్తత

జగన్ బాహుబలి అయితే చంద్రబాబు భల్లాలదేవుడు.. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా (video)

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో పవన్ జోక్యం.. మండిపడ్డ కోమటిరెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

Show comments