మాట రాకూడదు సుమా..!! తిరుమల అన్నప్రసాదంలో ఈవో తనిఖీలు

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (17:46 IST)
బ్రహ్మోత్సవాలు వస్తున్నాయ్.. అన్నింటికి మించి భక్తుల దగ్గర నుంచి ఒక్కమాట కూడా రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా తేడా లేకుండా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని ఆమె తనిఖీ చేశారు. 
 
క్యాటరింగ్ అధికారి శాస్త్రి, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి సి రమణలతో కలసి ఆయన అన్న ప్రసాద క్యాంటీన్‌లో వసతులను పరిశీలించారు. భక్తులతో కలసి భోజనం చేశారు. వసతులపై వారిని అడిగి తెలుసుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

Show comments