Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ''శ్రీరామ'' అంటే, విష్ణువు ఓం నమఃశివాయ అంటాడట..!

పండుగలు జరిగినా సరే, శుభకార్యాలు జరిగినా సరే.. కష్టమొచ్చినా-నష్టమొచ్చినా మనం దేవుళ్లను పూజిస్తుంటాం. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను భక్తులు పూజిస్తుంటారు. అయితే మనం దేవ

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (10:20 IST)
పండుగలు జరిగినా సరే, శుభకార్యాలు జరిగినా సరే.. కష్టమొచ్చినా-నష్టమొచ్చినా మనం దేవుళ్లను పూజిస్తుంటాం. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను భక్తులు పూజిస్తుంటారు. అయితే మనం దేవుళ్లు పూజిస్తుంటాం కాని ఆ దేవుళ్లు కూడా వేరే దేవుళ్లను కొలుస్తారన్న అనే విషయం చాలా మందికి తెలీదు... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 
 
ముక్కంటి దేవుడు మహాశివుడు ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉంటాడు. ధ్యాన సమయంలో శివుడు శ్రీరామ అనే నామాన్ని జపిస్తాడట. విష్ణువు ఓం నమ: శివాయ అని, ఆంజనేయుడు శ్రీరామా అంటూ నామస్మరణ చేస్తారు. ఇలా దేవతలంతా శివుడిని ఎలా పూజిస్తారో తెలుసుకుందాం..
 
లక్ష్మి - నెయ్యితో చేసిన లింగం, 
విష్ణువు - ఇంద్ర లింగం, 
యమధర్మరాజు - గోమేధక లింగం, 
ఇంద్రుడు - పద్మరాగ లింగం,
బ్రహ్మ - స్వర్ణంతో చేసిన లింగం, 
అశ్వినీదేవతలు - మట్టితో చేసిన లింగం 
సరస్వతి - స్వర్ణంతో చేసిన లింగం, 
వాయుదేవుడు - ఇత్తడితో తయారు చేసిన లింగం, 
చంద్రుడు - ముత్యంతో తయారు చేసిన లింగం,
కుబేరుడు - స్వర్ణంతో చేసిన లింగం, 
నాగు - పగడపు లింగాన్ని పూజిస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments