Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి... యోగాసనాలు వేస్తే...

మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడి వలన, మానసికమైన ఒత్తిడితో ఏ పని చేయడానికి మనస్సు అంగీకరించదు. మానసిక ఒత్

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (11:24 IST)
మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడి వలన, మానసికమైన ఒత్తిడితో ఏ పని చేయడానికి మనస్సు అంగీకరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని, గుండె, సమస్యలను, అధిక రక్తపోటును పరిష్కరిస్తుందంటున్నారు యోగా నిపుణులు. 
 
ఈ భ్రమరి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తికూడా పెరుగుతుందని యోగా నిపుణులు తెలియజేశారు. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే ముందుగా కూర్చుని కళ్ళుమూసుకుని, చెవులను చూపుడు వేళ్ళతో మూసుకుని గాలిని గట్టిగా లోపలికి పీల్చుకోవాలి. గాలిని బయటికి వదిలేటప్పుడు మీ గొంతునుండి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దాన్ని వినాలి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments