Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగ ముద్ర

లింగ ముద్ర పురుషత్వానికి ప్రతీక

Gulzar Ghouse
లింగ ముద్ర లేదా బొటనవేలి ముద్ర పురుషత్వానికి ప్రతీక. కాబట్టి దీనిని లింగ ముద్ర అనికూడా అంటారు.

చేయు విధానం : రెండు చేతుల వేళ్ళను కలిపి గ్రిప్‌గా ఉంచుకోండి. ఒక బొటన వేలుతో మరొక బొటన వేలిని కలిపి స్థిరంగా ఉంచుకోండి. దీంతో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది.

లాభాలు : లింగ ముద్రను చేయడం వలన గుండెల్లో మంట, కఫం ఉంటేకూడా తొలగిపోతుంది. ఈ ముద్రను చేయడంతో ఊపిరితిత్తులలో పేరుకుపొయిన గల్ల(కఫం)ను తొలగించి ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది. దీంతో వ్యక్తిలో స్ఫూర్తి, ఉత్సాహం పెల్లుబుకుతుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన క్యాలరీలను తొలగించి ఊబకాయాన్ని తగ్గిస్తుందని యోగా గురువులు తెలిపారు.

జాగ్రత్తలు : ఈ లింగ ముద్రగురించి యోగా గురువులను సంప్రదించి వివరంగా తెలుసుకోవాలి. ఈ ముద్రగురించి మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి. లింగముద్రను చేసిన తర్వాత నీరు త్రాగాల్సివుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments