Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి ఆహారం తినకూడదో తెలుసా?

చాలామంది ఎలాబడితే అలా ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఆహారం తినడానికి ముందు మనం తింటున్న ఆహారం ఎలాంటిదో తెలుసుకోవాలి. కొన్ని పాయింట్లు.... * ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు. * ఒకరు తినగా వదిలేసి

Webdunia
శనివారం, 20 మే 2017 (14:21 IST)
చాలామంది ఎలాబడితే అలా ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఆహారం తినడానికి ముందు మనం తింటున్న ఆహారం ఎలాంటిదో తెలుసుకోవాలి. కొన్ని పాయింట్లు....
 
* ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు.
 
* ఒకరు తినగా వదిలేసిన ఆహారం తినకూడదు.
 
* మాడిపోయినటువంటి లేదా నిలువ వుంచి, పైన ఉప్పు తేలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి.
 
* తేనె తాగిన తర్వాత వెంటనే నిమ్మరసం తాగకూడదు. 
 
* తేనె, నెయ్యి సమపాళ్లలో కలిసి తీసుకోరాదు. 
 
* తేనెను చాలామంది తాగుతుంటారు. ఐతే దానిని చల్లటి నీళ్లలో కలుపుకుని తాగకూడదు. 
 
* బచ్చలి కూర నువ్వుల నూనెలో వండి తినరాదు.
 
* ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

తర్వాతి కథనం
Show comments