Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు 8 కిలోల బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ ఇది..

మ‌న ఒళ్ళు ఈజీగా పెరిగిపోతుంది... త‌గ్గాలంటేనే ఎంతో ప్ర‌యాస. ఒకసారి బరువంటూ పెరిగిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. అయితే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని... శరీరంలోని అదనపు కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. బరువు తగ్గా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (20:51 IST)
మ‌న ఒళ్ళు ఈజీగా పెరిగిపోతుంది... త‌గ్గాలంటేనే ఎంతో ప్ర‌యాస. ఒకసారి బరువంటూ పెరిగిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. అయితే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని... శరీరంలోని అదనపు కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ తిరుగులేని ఆహారం అని తెలిసిందే. ఈ ఓట్స్‌తో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసుకుని తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. 
 
కావల్సిన పదార్థాలు:
ఓట్ మీల్స్: 2టేబుల్ స్పూన్లు
ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు): 2 టేబుల్ స్పూన్లు
వెన్న తీసిన పాలు: 3 టేబుల్ స్పూన్లు
 
త‌యారీ ఇలా: ఫ్లాక్స్ సీడ్స్‌ని గోరువెచ్చగా వేయించి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్‌ను పాలలో వేసి ఉడికించాలి. అంతే.. బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రెసిపీ రెడీ. అయితే ఇందులో షుగర్ గాని, ఇతర స్వీట్నర్స్ మాత్రం వేసుకోవద్దు. ప్రతి రోజూ ఉదయం దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments