Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే ఆ హార్మోన్‌పై..?

ప్రస్తుతం టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతోంది. అయితే వీటిలోని బ్లూ లైట్ వల్ల కంటికి ముప్పు తప్పదు. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో వ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (13:53 IST)
ప్రస్తుతం టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతోంది. అయితే వీటిలోని బ్లూ లైట్ వల్ల కంటికి ముప్పు తప్పదు. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. 
 
ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా  విడుదల అవుతుంది. అయితే రాత్రి పూట స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తే  ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్‌ఫై ప్రభావం చూపుతుంది. తద్వారా మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. అందుకే నిద్రలేమి సమస్య వేధిస్తుంది. అందుకే రాత్రి పూట స్మార్ట్ ఫోన్లను రాత్రిపూట ఉపయోగించకూడదు.
 
ఒకవేళ ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments