Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వులు, నువ్వుల నూనె మహిళలు తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (17:21 IST)
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది.
 
నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. నువ్వుల నూనెను పుక్కిలించడం వల్ల ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తుంది.
 
పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి, నువ్వుల ఉండ తినడం వలన కాల్షియం అందుతుంది. నువ్వులనూనెను శరీరానికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments