Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు తగ్గేందుకు ఇంటి చిట్కాలు, ఏంటవి?

సిహెచ్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (22:09 IST)
వాతావరణం మారుతున్నప్పుడల్లా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా జలుబు ఎక్కువగా చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. దీనికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము. జలుబు తగ్గాలంటే పుష్కలంగా ద్రవాలు తాగుతుంటే అవి ముక్కు రద్దీని తగ్గించి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది.
 
స్టౌ పైన పాత్రలో నీటిని వేడి చేసి దాని ఆవిరిని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోండి.
సెలైన్ స్ప్రే లేదా సాల్ట్ వాటర్ రిన్స్ ఉపయోగిస్తుంటే సమస్య తగ్గుతుంది.
జలుబు సమస్యను అధిగమించడంలో సైనస్ సమస్య తగ్గించే పరికరాలను వైద్యుల సలహా మేరకు వాడవచ్చు.
జలుబు లేదా ఫ్లూ సమస్య తలెత్తినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించండి.
హెర్బల్ టీ వంటి వేడి వేడి ద్రవాలు త్రాగాలి.
రాత్రి నిద్రించేటపుడు తల కింద ఒక అదనపు దిండును పెట్టుకుంటే శ్వాస తీసుకోవడం తేలికగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments