Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుపచ్చ కంటే పసుపు అరటి పండే బెస్ట్.. బరువు తగ్గాలంటే ఒక పండే చాలు!

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (11:51 IST)
అరటిపండ్లలో ఆకుపచ్చ అరటిపండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లలో పోషకాలు ఎనిమిదిరెట్లు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుచేత రోజుకొక ఆపిల్ తినలేని వారు.. రోజుకు రెండు  అరటిపండ్లు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెండు అరటిపండ్లు తీసుకోవడం ద్వారా 90 నిమిషాల పాటు వ్యాయం చేయగల శక్తి మనకు లభిస్తుంది.

కానీ అరటిపండ్లలో అధిక పిండిపదార్థాలుంటాయి. అందుచేత వాటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉండటం మంచిది. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక అరటిపండుతో సరిపెట్టుకోవడం మంచిది. 
 
అరటిలోని బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ట్రిప్టాన్‌లనే ప్రోటీన్లు కొన్ని రసాయన చర్యల త్వారా సంతోషాన్నిచ్చే సెరటోనిన్ హార్మోన్‌గా మారుతాయి. తద్వారా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. అరటిలోని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. శరీరంలో అరటిపండు ఎంత పడితే అంత క్యాన్సర్ నిరోధక గుణాలు అధికమవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments