Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో.. విరేచనాల నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:53 IST)
వర్షాకాలం వచ్చిందంటే.... వాతావరణంలో మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. సీజనల్ వ్యాధుల ప్రభావం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షంతో పాటు వైరస్, అంటు రోగాలు, బ్యాక్టీరీయాలు కూడా మూకుమ్మడిగా దాడి చేస్తాయి. వీటి వల్ల విరేచనాల బారిన పడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విరేచనాలు తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో ఇప్పుడు చూద్దాం....
 
ఆపిల్ పండ్లను తీసుకోని గుజ్జుగా చేసుకుని దానిలో  చెంచా నెయ్యి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని రోజూ తింటే విరేచనాలు తగ్గుతాయి.
 
నిత్యం లభించే అరటి పండ్లలో పోటాషియం ఎక్కువగా వుంటుంది. కాబట్టి విరేచనాలు పూర్తిగా తగ్గుతాయి. అరటి పండ్లను అలాగే తీసుకోకుండా ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై నెయ్యి వేసి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.
 
విరేచనాలతో తీవ్రంగా బాధపడితే ఒక గ్లాసు నీటిలో సోంపు పొడి, అల్లం పొడి కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడుతుంది.
 
బ్లాక్ కాఫీలో ఏలకులు, నిమ్మరసం, జాజికాయ పొడిని కలిపి తాగినా కూడా ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments