వర్క్ ఫ్రమ్ హోం.. వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే..

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (12:43 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అదేసమయంలో అనేక మంది అనారోగ్యం బారినపడుతున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. 
 
ఈ క్రమంలో హీరో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఆరోగ్యం విష‌యంలో తను జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే న‌లుగురికి మంచిని చేర‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉపాసన సారథ్యంలో యువర్ హెల్త్ వెబ్ సైట్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. 
 
దీని ద్వారా ప‌లు టిప్స్ ఇస్తూ వ‌స్తున్న ఉపాస‌న తాజాగా మ‌రో క్రియేటివ్ వీడియోని ఇందులో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా వ‌ర్క్ ప్లేస్‌లో వెన్ను నొప్పి వ‌స్తే దానిని ఎలా మేనేజ్ చేయాలో చూపించింది. దుప్ప‌టాతో సింప‌ల్‌గా వెన్ను నొప్పి రాకుండా ఇలా మేనేజ్ చేయొచ్చు అంటూ ఉపాస‌న షేర్ చేసిన వీడియోకు ఫుల్ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. 
 
గ‌తంలో ఉపాస‌న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స‌మంత‌, ర‌ష్మిక మంధాన‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌తో ప్ర‌త్యేక వీడియోలు రూపొందించగా, ఇందులో వారు హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలో త‌యారు చేసి చూపించిన విష‌యం విదిత‌మే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments