Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

సిహెచ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (23:02 IST)
టొమాటో రసం. ఈ రసంలోని అధిక నీరు, మినరల్ కంటెంట్ వుంటుంది. టమోటా రసం ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాల మూలం. టొమాటో రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
టొమాటో రసం కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంది.
టొమాటో రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది.
రక్తంలో చక్కెరను తగ్గించే శక్తి టొమాటో రసానికి వుంది కనుక దానిని తీసుకుంటుండాలి.
బరువు తగ్గించడంలో టొమాటో రసం మేలు చేస్తుంది.
ఈ రసంలో యాంటీ-కార్సినోజెనిక్ వుండటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించవచ్చు.
యాంటీ ప్లేట్‌లెట్ చర్యను కలిగి ఉంటుంది కనుక రక్తం గడ్డకట్టడాన్ని ఆపవచ్చు.
టొమాటో రసం తాగేవారి ఎముక ఆరోగ్యం చక్కగా వుంటుంది.

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments