Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసన వదిలించుకునేందుకు చిట్కాలు

సిహెచ్
మంగళవారం, 23 జనవరి 2024 (23:24 IST)
నోటి దుర్వాసన. ఈ సమస్యతో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. నలుగురు కలిసిన చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఐతే చిన్నచిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది.
 
సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.
 
మంచి మౌత్ ఫ్రెషనర్‌లలో పుదీనా ముఖ్యమైనది కనుక దీన్ని తీసుకోవాలి.
 
లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
దాల్చిన చెక్క ముక్కలను నీటిలో వేసి మరిగించి మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.
 
నోటి దుర్వాసన ఉంటే నోటిలో ఓ యాలుక్కాయ వేసుకుని చప్పరిస్తుంటే సరి.
 
నారింజ, నిమ్మకాయలు లాలాజల గ్రంధిని ప్రేరేపిస్తాయి కనుక వాటిని తీసుకోవాలి.
 
భోజనం తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments