Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు స్నాక్స్ బాక్స్ సిద్ధం చేస్తున్నారా... కొన్ని చిట్కాలు..

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (17:52 IST)
స్కూలుకు వెళ్లే పిల్లలు బ్రేక్ టైంలో తినేందుకు స్నాక్స్ బాక్స్ సిద్ధం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్నాక్స్‌ బాక్స్‌లో నూనెలు అధికంగా ఉండే తినుబండారాలను పెట్టకండి. తద్వారా పిల్లలకు అజీర్తి కలిగి వాంతులు, విరేచనాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
 
స్నాక్స్ టైమ్‌లో పిల్లలు తినేందుకు శక్తివంతమైన ఆపిల్, అరటి వంటి పళ్లను శుభ్రం చేసి, ముక్కలుగా తరిగి బాక్స్‌లో పెట్టి పంపించండి. అప్పుడు పిల్లలు ఎటువంటి ఇబ్బంది బడకుండా శుభ్రంగా తింటారు. 
 
స్నాక్స్ టైమ్ కోసం జ్యూస్‌లు, మిల్క్ షేక్‌లు వంటివి పంపించకండి. వాటిని పిల్లలు దుస్తులపైన పోసుకునే ప్రమాదం ఉంది. పంపించే స్నాక్స్ మోతాదు మించకుండా చూసుకోవాలి. ఎందు కంటే స్నాక్స్ ఎక్కువగా తినేస్తే మధ్యాహ్నం భోజనం చేయరు. 
 
పిల్లల స్నాక్స్‌ టైమ్ కోసం ఎట్టి పరిస్థితిలోను దుకాణాలలో చిక్కే ఫ్యాకేజ్డ్ తినుబండారాలను పంపకండి. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అవి ఎక్కువ కాలం నిలవ ఉండేందుకు రసాయనాలను వీటిల్లో ప్రిజర్వేటివ్స్‌గా ఉపయోగిస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments