Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగితో కలిపి ఈ పదార్థాలు తీసుకోరాదు, ఎందుకంటే?

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (23:36 IST)
ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు గొప్ప కూరగాయ అని పిలుస్తారు. ఐతే ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము.
 
ముల్లంగిని తిన్న వెంటనే పాలు తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వస్తుంది.
 
దోసకాయ, ముల్లంగిని కలిపి తినకూడదు, ఎందుకంటే దోసకాయలో వుండే ఆస్కార్బేట్, విటమిన్ సిని పీల్చుకునేలా చేస్తుంది.
 
ముల్లంగితో పాటు నారింజను తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
 
ముల్లంగితో కలిపి కాకరను తీసుకుంటే ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.
 
ముల్లంగి- టీ కలయిక చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది మలబద్ధకం- ఆమ్లత్వానికి దారి తీస్తుంది.
 
ముల్లంగిని ఎక్కువ తింటే అది అధిక మూత్రానికి కారణమై ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.
 
ముల్లంగి బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది, తక్కువ బిపి సమస్య వున్నవారు వీటిని తినకూడదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments