Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయంను కంటికి రెప్పలా కాపాడే పదార్థాలు ఇవే

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (21:23 IST)
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షిస్తాయి. కొవ్వు కాలేయం నుండి విషాన్ని తొలగిస్తుంది. డాండెలైన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి.
 
సిట్రస్ పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయ వ్యాధులను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments