చింత ఆకుల రసం తీసుకుంటే? (video)

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (20:59 IST)
చింతచెట్టు ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. ఇంకా చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింత ఆకుల మిశ్రమం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింతఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది.
బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు. చింతాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి కనుక ఇవి కీళ్ల నొప్పులను నయం చేస్తాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments