బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (22:29 IST)
పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ప్రొటీన్ ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి తీసుకోవలసిన కొన్ని చర్యలు మాత్రమే. ఈ క్రింది చిట్కాలతో పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు. పొట్ట కొవ్వును తగ్గించడానికి, మీ డిన్నర్‌లో ఈ కూరగాయలను చేర్చుకోండి.
 
రాత్రి భోజనంలో దోసకాయ తదితర కాయగూరలు తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. పోషకాలు వుండే సొరకాయ రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనంలో ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారు. రాత్రి భోజనంలో పాలకూర వెజిటబుల్ రైస్ లేదా బచ్చలికూర సూప్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
 
డిన్నర్‌లో బ్రకోలీని సలాడ్‌తో తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. క్యారెట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?

హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

కోతులపై విషప్రయోగం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

నిజ జీవిత ఘటనల ఆధారంగా దేవగుడి సినిమా విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments