Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క స్పూన్ నువ్వులతో మీ ఆరోగ్యం పదిలం.. ఎలా..?

నువ్వులు తింటే వేడి చేస్తాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ గుప్పెడు నువ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నువ్వులలో పోషకాలు ఎక్కువ. అలాగే మాంసకృతులు నువ్వులలో సమృద్థిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా నువ్వులలో ఎక్కువగా ఉంటుంది. పోషకాలు ప

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (21:05 IST)
నువ్వులు తింటే వేడి చేస్తాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ గుప్పెడు నువ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నువ్వులలో పోషకాలు ఎక్కువ. అలాగే మాంసకృతులు నువ్వులలో సమృద్థిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా నువ్వులలో ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులలో శరీరంలో కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. 
 
వారం రోజుల పాటు రెండు టీ స్పూన్ల నువ్వులను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టెవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. నువ్వులే కాదు వాటి నుంచి తీసే నూనె కూడా ఎంతగానో ఆరోగ్యం మంచింది. ఈ నూనెను సేవిస్తే గుండె సంబంధిత రోగాల్ని నియంత్రించవచ్చు. నువ్వులు తినడం వల్ల బి.పి.తగ్గుతుంది. అంతేకాదు గుప్పెడు నువ్వులలో గ్లాసుడు పాలు కంటే ఎక్కువ కాల్షియం లభిస్తుందట. ఎముకల ఆరోగ్యం బాగా పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు అస్సలు దరిచేరవు. నువ్వుల్లోని థయమిన్, క్రిప్టోపాన్ అనే విటమిన్లు ఉండటంతో మనస్సును ప్రశాంతంగా ఉంచి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments