Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా పువ్వులుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (21:53 IST)
అందంగా కన్పించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ రోజా పూవులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఒక కప్పు రోజా రేకులతో చేసిన టీ ఆందోళనను తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 
మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
రోజా పూల నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల శారీరకంగానే కాక మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది.
 
వేడి నీటిలో రోజా రేకులు, బాత్‌సాల్ట్‌ వేసి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పీల్చితే మెదడు చురుగ్గా ఉంటుంది.
 
రోజా పూవులకు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం వున్నది.
 
రోజా పూవులలో వున్న ఫైబర్, నీటి నిల్వల వల్ల ఇవి పైల్స్ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.
 
కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments