బక్కపలచగా వున్నవారు పాలలో తేనె వేసుకుని సేవిస్తే?

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (17:29 IST)
తేనె. తేనె తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే చాలామంది తేనెను తీసుకుంటారు కానీ దాన్ని ఎలా వుపయోగించాలో తెలియదు. తేనెను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాము. తేనెను సేవించడానికి ఉత్తమ సమయం ఉదయం వేళ. అలసటగా అనిపించినప్పుడల్లా తేనెను సేవించవచ్చు. ఐతే మోతాదుకి మించి సేవించరాదు.
 
ఊబకాయంతో ఉన్నట్లయితే, గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోవచ్చు. కఫం, బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో తేనెను తీసుకుంటే ఫలితం వుంటుంది. ఎలాంటి అలర్జీ వచ్చినా కూడా తేనెను తీసుకోవచ్చు. సన్నగా వున్నవారు ఒళ్లు చేయడానికి పాలలో తేనె కలుపుకుని సేవించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె సేవిస్తే చాలు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments