Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది..

వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వ

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (13:03 IST)
వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. 
 
వేరుశెనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్, పోలీఫెనాల్ వంటి యాంటీ యాక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండటం ద్వనారా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్‌ తొలగించడానికి పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. 
 
రక్తపోటు రెస్వెట్రాల్ శరీరంలో మరొక ముఖ్యమైన ఫంక్షన్‌ను చేస్తుంది. ఇది రక్తనాళాలను ప్రభావితం చేసే శరీరంలో వివిధ హార్మోన్లు సంకర్షణకు యాంజియోటెన్సిన్ వంటి హార్మోన్‌ను కలిగి ఉంటుంది. ఇది నాళాలు, ధమనులను బిగుతుగా ఉంచుతుంది. ఈ హార్మోన్ ప్రభావాలను తటస్థం చేయటం ద్వారా, సేకరించే రెస్వెట్రాల్ హృదయనాళ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 
 
వేరుశెనగ నూనెలో ఇతర కూరగాయల్లో ఉండే విధంగా ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. వేరుశెనగ నూనెలో ఉండే ధాతువులు ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments