Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళు నొప్పులకు పారిజాతం ఆకులు... అలాంటి వాళ్లు మాత్రం తీస్కోకూడదు...

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి. *కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (15:32 IST)
కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి.
 
*కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యే వ‌ర‌కూ మరగించి, వడకట్టి చల్లార్చి పరగడుపునే త్రాగాలి. 
* రోజుకు రెండుసార్లు గ్లాసు మజ్జిగలో ఒక‌ గ్రాము కిళ్ళీలో వాడే సున్నం క‌లిపి త్రాగాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు ఆవు పాలలో ఒక చిన్న చెంచా పసుపు కలిపి వేడి చేసి, దించి దానిలో ఒక‌ చెంచా ఆవు నెయ్యి వేసి, బాగా తిరగగొట్టి త్రాగాలి.
* ఈ వైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు.
* సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి.
* ఈవిధంగా చేసే సమయంలో మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా అరిగే తేలికైన అహారం ఉపయుక్తం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments