Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయిని తినండి.. ఎనర్జీని పెంచుకోండి..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:35 IST)
బొప్పాయిని తినండి.. ఎనర్జీని పెంచుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బొప్పాయి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, సి, ఇలు కలిగివుండే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే రోజూ పరగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది. 
 
బొప్పాయిలో పీచు పదార్థాలెక్కువ. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీనిస్తుంది. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం ప్రకాశవంతమవుతుంది. కంటికి మేలు చస్తుంది. దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు క్యాన్సర్‌ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments