Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప విత్తనాలను చూర్ణంతో ఆరోగ్య ప్రయోజనాలు

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (22:31 IST)
వేప. ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేప అనేది అన్ని ఔషధాలలోకెల్లా రారాజు. ఈ వేపలో ఎన్నో నమ్మశక్యం కాని ఔషధ ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేపాకు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెపుతుంది. శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో వేపాకు ఎంతో సహాయపడుతుంది. స్నానం చేసే ముందు వేపాకు పేస్టుతో శరీరాన్ని రుద్ది ఆరాక స్నానం చేస్తే అది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది.
 
వేప జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ పునర్వ్యవస్థీకరించబడుతుంది. మధుమేహం వ్యాధిని నిరోధించడంలో వేప దోహదపడుతుంది. వేప రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ ఎంజైములు పుష్కలంగా వుంటాయి. వేప విత్తనాలు నలగ్గొట్టి మంచినీటిలో కలిపి వడగట్టి రసం తాగితే కడుపులో పురుగులు నాశనమవుతాయి. దంత సమస్యలను నయం చేయడంలో వేప బెరడు అద్భుతంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

తర్వాతి కథనం
Show comments