వేపాకు రసం... ఏమిటి ఉపయోగం...?

సర్వరోగ నివారిణి అనే పేరు వేపకు కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల జీవనంలో వేపచెట్టు ఒక భాగమైపోయింది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఉపయోగాలేంటో ఓసారి పరిశీలిద్దాం. చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్క

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (20:34 IST)
సర్వరోగ నివారిణి అనే పేరు వేపకు కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల జీవనంలో వేపచెట్టు ఒక భాగమైపోయింది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఉపయోగాలేంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్కటి ఔషధం వేప. అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్‌ నివారిణిగా పని చేస్తుంది. వేపాకును కాల్చితే ఆ పొగకు ఇంట్లోని ఈగలు, దోమలు పారిపోతాయి. 
 
ముఖంపై ఉండే మొటిమల్ని వేపనూనెను ఉపయోగించి పోగొట్టవచ్చు. వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగిస్తారు. చర్మంపై ఉండే ఇరిటేషన్‌, చర్మం ఎర్రబడిపోవటం వంటి వాటికి వేపనూనె పట్టించి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments