Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సామ‌ర్థ్యం పెర‌గాలంటే ఇవి తింటే చాలు...

మ‌ద‌న సామ్రాజ్యంలో రాజులా నిల‌బ‌డాల‌ని అనుకుంటే కాస్త... ఈ డైట్ పాటించాలంటున్నారు. ఇవి తీసుకుంటే ఆనందం అంచుల్ని తాక‌వ‌చ్చు. వెల్లుల్లి... ఇందులో విట‌మిన్ బి 6 ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఫెర్టిలిటీకి బాగా ప‌ని చేస్తుంది. ఎలాగూ కూర‌లు, సాంబారు, చారులో వెల

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:39 IST)
మ‌ద‌న సామ్రాజ్యంలో రాజులా నిల‌బ‌డాల‌ని అనుకుంటే కాస్త... ఈ డైట్ పాటించాలంటున్నారు. ఇవి తీసుకుంటే ఆనందం అంచుల్ని తాక‌వ‌చ్చు.
 
వెల్లుల్లి... ఇందులో విట‌మిన్ బి 6 ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఫెర్టిలిటీకి బాగా ప‌ని చేస్తుంది. ఎలాగూ కూర‌లు, సాంబారు, చారులో వెల్లుల్లి వేస్తుంటారు... శృంగార సామ్రాజ్యంలో ఓల‌లాడాలంటే... కాస్త వెల్లుల్లి పేస్ట్ వాడితే స‌రి.
 
మున‌గ: మ‌న‌గ ఆకు కూర చేసినా, వేపుడు చేసి తిన్నా...చాలా లాభం. ఇక మున‌గ కాయ‌లు సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ముల‌క్కాయ‌ల కూర ఆ సామ‌ర్ధ్యానికి చాలా ఉప‌యోగం. 
 
మిర‌ప‌కాయ‌... మేల్ ఫెర్టిలిటీకి ప‌నికి వ‌స్తుంది. అందుకే అప్పుడ‌పుడూ మిర‌ప‌కాయ త‌గిలిస్తుండాలి. 
చేప‌లు... ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా ఉంటాయి. షెల్ ఫిష్, సాల్మ‌న్, మాక్ రెలే వంటివి తింటే బెట‌ర్.
పాల‌కూర‌... ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది వీర్య వృద్ధికి ప‌నికివ‌స్తుంది. ఇందులోని విట‌మిన్ సి, ఐర‌న్ బ‌లంగా ప‌నిచేస్తుంది. పాల‌కూర జ్యూస్ తాగితే ఇంకా సూప‌ర్.
 
అర‌టిపండు... బి 1, సి విట‌మిన్లు ఇందులో ఉంటాయి...ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి.
దానిమ్మ ర‌సం...ఇది వీర్య క‌ణాల వృద్ధి చేస్తుంది.
పుచ్చ‌కాయ‌... దీనిని న్యాచుర‌ల్ వ‌యాగ్రా అంటారు. సీజ‌న్లో వ‌చ్చే పుచ్చ‌కాయ తింటే చాలు... పిచ్చ‌పిచ్చ‌గా ఎంజాయ్ చేయ‌చ్చు.
నారింజ‌... ఇందులో సీ విట‌మిన్ ఉంటుంది... నారింజ తొన‌లు తినండి...లేదా జ్యూస్ తాగండి.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments