Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు రోజు జంక్ ఫుడ్ తింటే.. నిమ్మరసం తాగండి..

ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పన

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:09 IST)
ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి.

గోరువెచ్చని నిమ్మరసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలోని గ్యాస్ట్రోసిస్టమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రీషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. 
 
నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. పరగడుపున నిమ్మరసాన్ని తాగడం ద్వారా ముందు రోజు మసాలాలు, జంక్ ఫుడ్ వంటివి తింటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటివి రాకుండా వుంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన కడుపు శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments